అప్డేట్, అప్డేట్ అని సోషల్ మీడియాలో రచ్చ చేసే అభిమానులకి అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో “ఏదైనా అప్డేట్ ఉంటే ఇంట్లో ఉండే భార్య కన్నా ముందు మీకే చెప్తాం… ఇలా అప్డేట్ అప్డేట్ అని నిర్మాతలని-దర్శకులని ఇబ్బంది పెట్టకండి” అంటూ ఎన్టీఆర్ గట్టి క్లాస్ పీకాడు. అప్పటి నుంచి ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ 30 అప్డేట్ కావాలి అని అడగడం తగ్గించారు. మార్చ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ అని ఎన్టీఆర్ అఫీషియల్ గా…