NTPC మైనింగ్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మైన్ సర్వేయర్ పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 21 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి, గుర్తింపు పొందిన సంస్థ నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. CA లేదా CMA ఉత్తీర్ణులై ఉండాలి. ఎగ్జిక్యూటివ్ (ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్) పోస్టుకు ఎంపికైన అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో ఎన్విరాన్‌మెంట్ సబ్జెక్టులో బ్యాచిలర్ ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండాలి. అసిస్టెంట్ మైన్ సర్వేయర్…
చదువు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. బాగా చదువుకుని మంచి ఉద్యోగం సాధిస్తే మీతో పాటు మీ కుటుంబ భవిష్యత్తు కూడా మార్చేయొచ్చు. మరి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 182 పోస్టులను భర్తీచేయనున్నారు.…
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. అది కూడా ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈజీగా జాబ్ కొట్టొచ్చు. మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్నట్లైతే మీకు ఇదే మంచి ఛాన్స్. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 475 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. భర్తీ కానున్న పోస్టుల్లో ఎలక్ట్రికల్ 135, మెకానికల్…
బీటెక్ కుర్రాళ్లకు ఐటీ జాబ్స్ కు మించిన ప్రభుత్వ ఉద్యోగాలున్నాయి. బీటెక్ కంప్లీట్ చేసి జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. కేంద్ర విద్యుత్ సంస్థలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఏకంగా నెలకు రూ. లక్ష జీతంతో ఈ ఉద్యోగాలు భర్తీకానున్నాయి. ఇటీవల నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ సీనియర్ ఎగ్జి్క్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 8 పోస్టులను…