NTPC Jobs: బీటెక్ చేసి ఖాళీగా ఉన్నారా? నెలకు రూ. లక్ష జీతంతో గవర్నమెంట్ జాబ్స్ రెడీ
- ఎన్టీపీసీలో సీనియర్ ఎగ్జి్క్యూటివ్ జాబ్స్
- నెలకు రూ. లక్ష జీతం
- దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 04
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీటెక్ కుర్రాళ్లకు ఐటీ జాబ్స్ కు మించిన ప్రభుత్వ ఉద్యోగాలున్నాయి. బీటెక్ కంప్లీట్ చేసి జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. కేంద్ర విద్యుత్ సంస్థలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఏకంగా నెలకు రూ. లక్ష జీతంతో ఈ ఉద్యోగాలు భర్తీకానున్నాయి. ఇటీవల నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ సీనియర్ ఎగ్జి్క్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 8 పోస్టులను భర్తీ చేయనున్నారు. జాబ్ సెర్చ్ లో ఉన్నవారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి.
సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ పోస్టుల కోసం పోటీపడే వారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. పీజీడీఎం/ఎంబీఏ అర్హత కలిగిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు సంబంధిత రంగంలో కనీసం 5 ఏళ్ల అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 38 ఏళ్లు మించకూడదు. రిజర్వ్డ్ కేటగిరీ వర్గాల వారికి వయో సడలింపు నిబంధనలు వర్తిస్తాయి. సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 1లక్ష జీతం అందిస్తారు.
Also Read
- Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
- ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
- Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా జనరల్ కేటగిరి వారు రూ. 300 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ, పీడబ్ల్యూడీబీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 4 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఎన్టీపీసీ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!