హెడ్డింగ్ చదివేసి నాగశౌర్య తమ్ముడు కూడా సినిమాల్లో ఆర్టిస్ట్ గా వచ్చేస్తున్నాడేమో అనే ఆలోచన మీ మనసులోకి రానివ్వకండి. నిజానికి నాగశౌర్య బ్రదర్ గౌతమ్ ప్రసాద్ ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. నటుడిగా కాదు కానీ నాగశౌర్య సొంత సినిమాల ప్రమోషన్స్ విషయంలో ప్రసాద్ చాలా యాక్టివ్ పార్ట్ తీసుకుంటూ ఉంటాడు. అయితే… ఇక్కడ నాగశౌర్య చెప్పింది తన బ్రదర్ ప్రసాద్ గురించి కాదు. తన తోటి నటుడు బ్రహ్మాజీ గురించి. ఈ మధ్యే నాగశౌర్య 22వ…