Vizag: విశాఖపట్నంలో ఎన్నారై మహిళ మృతి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఎన్టీవీ వరుస కథనాలపై పోలీస్ యంత్రాంగం కదిలింది. ఇప్పటి వరకు కేసును నీరుగార్చే ప్రయత్నంలో ఉండగా.. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి వరుసగా కథనాలు ప్రసారం అయ్యేసరికి పోలీస్ యంత్రాంగం ఒత్తిడిలోకి పోయింది.
నెలలు నిండిన ఆడ పిల్లలకు కూడా భద్రత లేని సమజలో ఎటు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని భయంగా బ్రతికే రోజులు వచ్చాయి. చిన్న, పెద్ద, ముసలి అని కూడా చూడకుండా మృగాలుగా ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో హత్యాచార కేసులకు అంతులేకుండా పోయింది. ఇందులో భాగంగా రీసెంట్ గా విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో ఎన్నారై మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. శనివారం ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల తెలిపిన…