Home
Npci
Npci News
-
Zomato UPI: యూపీఐ ద్వారా జొమాటో సేవలు.. ఇక సీఓడీకి ముగింపు పలుకనుందా..?
Zomato UPI: ప్రముఖ ఫుడ్ డెలివరీ, గ్రాసరీ డెలివరీ యాప్ జొమాటో ఇకపై యూపీఐతో సేవలను అందించనుంది. ఐసీఐసీఐ బ్యాంకుతో కలిసి ఈ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు జొమాటో ప్రకటించింది. ఇకపై నేరుగా జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసే కస్టమర్లు ఇకపై గూగుల్ పే, ఫోన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్ సపోర్ట్ లేకుండా నేరుగా జొమాటో నుంచే పేమెంట్స్ చేయవచ్చు. ఇందుకోసం యూజర్లు ఐడీ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫుడ్ ఆర్డర్ చేసే కస్టమర్లు… -
Credit cards: క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే మీకు గుడ్‌న్యూస్
Credit cards: కెడ్రిక్ కార్డు వాడే వారికి ఎన్పీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. రూపే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వినియోగదారుల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మరో కొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. -
UPI Transaction Limit: ఫోన్ పే, గూగుల్ పేలో రోజూ రూ.లక్షల్లో పంపుతామంటే కుదరదు
UPI Transaction Limit: ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు ఆన్ లైన్ చెల్లింపులే చేస్తున్నారు. ఏ షాపుకు వెళ్లినా నగదుకు బదులుగా UPI ద్వారా చెల్లిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఆ యూపీఐ పేమెంట్లపై బ్యాంక్ ఖాతాదారుల లావాదేవీ పరిమితిని విధించింది. -
UPI LITE Payments: రూ.200 లోపు చెల్లింపులకు యూపీఐ లైట్‌ని ఇలా వాడాలి
UPI LITE Payments: క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి పేమెంట్ చేసేటప్పుడు ఇబ్బందులు పడుతున్నారా?.. మన ఫోన్లో డబ్బులు కట్ అవుతున్నాయి కానీ అవతలి వ్యక్తికి చేరట్లేదా?.. ఇలాంటి సమస్యలకు ఇక కాలం చెల్లింది. వీటికి పరిష్కారంగా UPI LITE సర్వీస్ వచ్చేసింది. యూపీఐ లైట్‌తో చెల్లింపులు చేయటానికి పిన్ నంబర్ కూడా అవసరంలేదు. కాబట్టి.. పేమెంట్.. ఫాస్ట్‌గా.. ఈజీగా.. పూర్తవుతుంది. ఈ లావాదేవీల్లో సక్సెస్ రేట్ కూడా ఎక్కువే కావటం చెప్పుకోదగ్గ విషయం. -
UPI Payment Fecility: 10 దేశాల్లోని మనోళ్లకు UPI చెల్లింపుల సౌకర్యం
UPI Payment Fecility: ఇతర దేశాల్లో ఉండే ఇండియన్లు భారతదేశానికి డబ్బు పంపటం ఇక ఈజీ అయింది. మన దేశంలో అద్భుతమైన ప్రజాదరణ పొందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్.. UPI అనే ఆన్లైన్ చెల్లింపుల విధానం ఇప్పుడు 10 దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. UPIని నిర్వహించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. NPCI ఈ మేరకు ప్రకటన చేసింది. ఎంపిక చేసిన 10 దేశాల్లో ఉపయోగించే ఇంటర్నేషనల్ మొబైల్ నంబర్లతో లింక్ చేసిన అకౌంట్ల నుంచి… -
UPI Payments: ఇక ఈ 10 దేశాల ఎన్ఆర్ఐలు యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు..
10 Countries Will Soon Let Non-Resident Indians Make UPI Payments: భారతదేశంలో క్యాష్ లెస్ పేమెంట్లను సులభతరం చేసింది యూపీఐ. డిజిటల్ ఇండియాలో భాగంగా యూపీఐని తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీంతో వీధిలోని తోపుడు బండ్ల దగ్గర నుంచి పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ వరకు పేమెంట్లు అన్నీ క్యాష్ లెస్ గా మారాయి. కేవలం ఒక్క స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు లావాదేవీలు చేయడానికి. ఇటీవల యూపీఐని విస్తృతం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్… -
NPCI: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం , ఫ్రీచార్జ్ వాడుతున్నారా? అయితే మీకు ఊరట..
యూపీఐ డిజిటల్ పైప్‌లైన్‌ను నడుపుతున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ), యూపీఐలోని TPAPల వాల్యూమ్ క్యాప్‌ను 30శాతానికి పరిమితం చేయడానికి గడువును 2024 డిసెంబర్ 31 వరకు రెండేళ్లపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.. దీంతో, దాదాపు 80 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్న ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, ఫ్రీచార్జ్ వంటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ప్లేయర్లకు ఇది ఉపశమనం కలిగిస్తోంది.. వ్యక్తుల మధ్య, వ్యక్తులు–వర్తకుల మధ్య డిజిటల్ చెల్లింపుల సేవలను ఈ… -
Fastag Scam: స్మార్ట్ వాచీతో ఫాస్టాగ్ స్కామ్.. క్లారిటీ ఇచ్చిన ఎన్పీసీఐ
ఇటీవల ఓ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. ఫాస్టాగ్ స్కామ్ పేరుతో ఈ వీడియో ఫాస్ట్ ట్యాగ్ యూజర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఫాస్టాగ్ స్టిక్కర్లను స్మార్ట్ వాచ్ ల ద్వారా స్కాన్ చేసి పేటీఎం నుంచి డబ్బులు కొట్టేస్తున్నారన్నది ఈ వీడియో సారాంశం. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోను గమనిస్తే రద్దీ సిగ్నల్ వద్ద కార్ విండ్ షీల్డ్ ను తుడుస్తున్నట్టు చేస్తున్న ఓ కుర్రాడి చేతికి డిజిటల్ వాచ్ తరహాలో ఓ… -
Train Tickets: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఎన్నో ప్రయోజనాలు..
రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది రైల్వేశాఖ.. ప్రయాణికుల కోసం మరో వెసులుబాటు కల్పించింది ఇండియన్ రైల్వేస్. కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ సర్వీస్‌ను ప్రారంభించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐఆర్సీటీసీ, ఎన్‌పీసీఎల్, సంస్థలు సంయుక్తంగా ఓ క్రెడిట్ కార్డును రూపొందించాయి. ఎక్కువగా రైల్వే ప్రయాణాలు చేసే వారికి.. గరిష్ట పొదుపును అందించేందుకు ఈ కార్డ్‌ను ప్రత్యేకంగా క్యూరేట్ చేశారు. అయితే కార్డు జారీ అయిన 45 రోజులలోపు వెయ్యి రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన కొనుగోలు…
తాజావార్తలు
-
Swayambhu: ‘స్వయంభు’పై నిఖిల్ అదిరిపోయే అప్డేట్!
-
Tummala Nageswara Rao : గోదావరిలో నీళ్లు ఖతం.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
-
Bengaluru IT Jobs: బెంగళూరులో ఉద్యోగాలు తెలుగు, తమిళులకేనా? యువతి ఆరోపణలపై సీఎం వార్నింగ్!
-
Inter Board: 3,241 కాలేజీలకు ఇంటర్ బోర్డు గుర్తింపు.. వాటిపై క్లారిటీ
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
ట్రెండింగ్
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!