ప్రతి నెల బ్యాంకులకు సెలవులు ఉంటాయి.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రోజు సెలవు ఉంటుంది.. అదే విధంగా నవంబర్ లో ఉన్న బ్యాంక్ సెలవులను బ్యాంక్ తాజాగా వెల్లడించింది.. ఇక నవంబర్ లో ఉన్న బ్యాంక్ సెలవుల గురించి ఆర్బీఐ విడుదల చేసిన హాలీడేస్ లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం.. బ్యాంకులకు నవంబర్, 2023లో భారీగా సెలవులు రానున్నాయి. ఇందులో వారాంతపు సెలవులు కూడా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చే నెలలో బ్యాంక్ సెలవుల…