ఈ ఏడాది ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్ టాలీవుడ్‌కు కలిసొచ్చింది. ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్‌లో నెలలో వచ్చిన లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కింధపురి, ఓజీ, కె ర్యాంప్, తెలుసు కదా చిత్రాలు మంచి వసూళ్లను సాధించాయి. ఇక అక్టోబర్ మంత్ ఎండింగ్ నుండే నవంబర్ నెలకు లీడ్ తీసుకున్నాయి బాహుబలి ది ఎపిక్ అండ్ మాస్ జాతర చిత్రాలు. డార్లింగ్ మూవీ సంగతి పక్కన పెడితే వరుస ప్లాపుల్లో సతమతమౌతున్న రవితేజ ఖాకీ షర్ట్ సెంటిమెంట్ నమ్ముకుని మాస్…