షకలక శంకర్ ప్రధానపాత్రధారిగా సమీప మూవీస్ పతాకంపై సంజయ్ పూనూరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘కార్పోరటర్’ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా యు/ఎ తో రానుంది. సునీతపాండే, లావణ్య శర్మ, కస్తూరి, చిత్రం శ్రీను ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో గల్లీ పాలిటిక్స్ ను చూపించబోతున్నారు. పొలిటికల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూనూరి రాములు సమర్పణలో యస్.వి. మాధురి నిర్మిస్తున్నారు. ‘శంభోశంకర,…
డా. మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘1997’. డా. మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్టు డాక్టర్ మోహన్ చెబుతున్నారు. ఈ మూవీ గురించి ఆయన మాట్లాడుతూ, ”ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు ముగ్గురు ప్రధాన పాత్రధారుల లుక్స్ పోస్టర్స్ ను కూడా విడుదల…