Kantara: కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి పాన్ ఇండియా రేంజ్‌లో రూ.400 కోట్లు రాబట్టిన సినిమా ‘కాంతారా’. రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తూ హీరోగా నటించిన ఈ మూవీ భూతకోల అనే ట్రెడిషన్ చుట్టూ అల్లిన కథ. ఒక రీజనల్ సినిమాకి ఇంత సత్తా ఉంటుందా అనే ఆశ్చర్యం కలిగించేలా రిలీజ్ అయిన అన్ని భాషల్లో సూపర్ హిట్ అయిన ఈ మూవీ ఇటివలే 50 రోజుల థియేట్రికల్ రన్ కంప్లీట్…