బిగ్ బాస్ సీజన్ 5లో నామినేషన్స్ ఉన్న సన్నీ మొత్తానికీ తన ఫ్రస్టేషన్ నుండి బయటకు వచ్చాడు. బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ లో పూర్తి స్థాయిలో ఇన్ వాల్వ్ అయిపోయి, వీక్షకులకు వినోదం పంచడం మొదలెట్టాడు. నిజానికి ఆ టాస్క్ మొదలు కాకముందే, కెప్టెన్ యానీ మాటలను పట్టించుకోకుండా సన్నీ కేక్ తినేశాడు. దాని వల్ల బిగ్ బాస్ ఏ పనిష్మెంట్ ఇచ్చినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. సన్నీ అలా చేయడాన్ని యానీ…