నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. నేవి లో ఉన్న పలు పోస్టులకు దరఖాస్తులను స్వీకరిస్తుంది.. తాజాగా విశాఖ పరిధిలో నేవి లో పలు పోస్టులను భర్తీ చేసేందుకు భారీగా ఉద్యోగాలను రిలీజ్ చేస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఆ నోటిఫికేషన్ ప్రకారం 275 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ ఉద్యోగాలకు అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఇండియన్ నేవీ ఆధ్వర్యంలోని విశాఖపట్నం డాక్యార్డ్ అప్రెంటీస్ స్కూల్…