Nothing Ear (Open) TWS: నథింగ్ సంస్థ కొత్తగా ‘Nothing Ear (Open)’ TWS ఇయర్‌బడ్స్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌లో పరిచయం చేసిన ఈ మోడల్‌ను ఇప్పుడు అధికారికంగా లాంచ్ చేసింది. ఇవి కంపెనీ తొలి ఓపెన్ ఇయర్ స్టైల్ ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్. డిజైన్: ఈ ఇయర్‌బడ్స్ ప్రత్యేకమైన పేటెంట్ పెండింగ్ డయాఫ్రాగమ్ డిజైన్, టైటానియం కోటింగ్, అల్ట్రా లైట్ డ్రైవర్ మరియు స్టెప్ప్డ్ డిజైన్‌తో వస్తాయి. ఈ కస్టమ్…
Nothing Ear 3: నథింగ్ (Nothing) కంపెనీ తమ కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ నథింగ్ ఇయర్ 3 (Nothing Ear 3)ను కొన్ని అంతర్జాతీయ మార్కెట్‌లలో లాంచ్ చేసింది. ఈ కొత్త మోడల్ ఛార్జింగ్ కేస్‌లో “సూపర్ మైక్” అనే వినూత్న ఫీచర్‌తో వస్తుంది. ఇది 95dB వరకు శబ్దాన్ని తగ్గించి స్పష్టమైన వాయిస్ కాల్స్‌కు సహాయపడుతుంది. కేస్‌పై ఉన్న ‘టాక్’ బటన్ నొక్కి దీనిని వెంటనే ఉపయోగించుకోవచ్చు. ఈ ఇయర్‌బడ్స్‌తో కేస్ నుంచే వాయిస్ నోట్స్…
Nothing Earbuds Launch and Price: వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పై స్థాపించిన ‘నథింగ్’ నుంచి రెండు కొత్త ఇయర్‌బడ్స్ భారత్ మార్కెట్‌లో లాంచ్ అయ్యాయి. నథింగ్ ఇయర్, నథింగ్ ఇయర్ ఏ పేరిట కంపెనీ వీటిని ఆవిష్కరించింది. ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే ఈ ఇయర్‌బడ్స్‌ను ఆకర్షణీయమైన డిజైన్‌తో నథింగ్ తీసుకొచ్చింది. ఏప్రిల్ 22 నుంచి విక్రయాలు ఆరంభం కానున్నాయి. ప్రారంభ ఆఫర్ కింద కొనుగోలు చేసినవారికి నథింగ్ ఇయర్‌ను రూ.10,999, ఇయర్ ఏను రూ.5,999కే పొందవచ్చు.…