Nothing Ear (Open) TWS: నథింగ్ సంస్థ కొత్తగా ‘Nothing Ear (Open)’ TWS ఇయర్‌బడ్స్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌లో పరిచయం చేసిన ఈ మోడల్‌ను ఇప్పుడు అధికారికంగా లాంచ్ చేసింది. ఇవి కంపెనీ తొలి ఓపెన్ ఇయర్ స్టైల్ ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్. డిజైన్: ఈ ఇయర్‌బడ్స్ ప్రత్యేకమైన పేటెంట్ పెండింగ్ డయాఫ్రాగమ్ డిజైన్, టైటానియం కోటింగ్, అల్ట్రా లైట్ డ్రైవర్ మరియు స్టెప్ప్డ్ డిజైన్‌తో వస్తాయి. ఈ కస్టమ్…