North Korea: తన నిర్ణయాలతో సంచలనాలు సృష్టించే ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఈ సారి కిమ్‌కు ఐస్ క్రీంపై కోపం వచ్చింది. అక్కడ ఉంది సాక్షాత్తు ఉత్తర కొరియాకు మకుటం లేని మహారాజు. ఆయనకు కోపానికి ఐస్ క్రీం కరిగిపోయింది. ఇకపై ఆదేశంలో ఐక్ క్రీం అనే పదం వాడుకలో ఉండదు.. సరేగానీ ఇంతకీ నార్త్ కొరియాలో ఇక నుంచి ఐస్ క్రీం…