అమెరికాలోని నార్త్ కరోలినాలోని ఒక కళాశాలలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పుల్లో ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో 5 మంది గాయపడినట్లు సమాచారం. ఈ ఘటన కళాశాలలో భయాందోళనకు దారితీసింది. ఈ సంఘటన ఎలిజబెత్ సిటీ విశ్వవిద్యాలయంలో జరిగింది. యార్డ్ ఫెస్ట్ సమయంలో అకస్మాత్తుగా కాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసులు కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. నార్త్ కరోలినా యూనివర్సిటీ క్యాంపస్‌లో యార్డ్ ఫెస్ట్ జరుగుతోంది. బ్లాక్ యూనివర్సిటీలో నిర్వహించబడే ఈ ఉత్సవం ఒక వారం…