మరికొద్ది గంటల్లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓ.జి. సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని డీవీవీ ఎంటర్టైన్మెంట్ మీద దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మరికొద్ది గంటల్లో ఈ సినిమా ప్రీమియర్స్ ఉండగా, చివరి నిమిషం వరకు కంటెంట్ డెలివరీ చేయలేకపోయాడు సుజిత్. డి.ఐ. సహా పలు కారణాలు చెబుతూ ఈ కంటెంట్ లేట్ చేశారు. అయితే, అమెరికాలో పలు చోట్ల ఈ సినిమా ప్రీమియర్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశం…