‘నేచురల్ స్టార్’ నాని తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేశాడు. నార్త్ అమెరికా బాక్సాఫీస్‌లో 11 చిత్రాలతో $1 మిలియన్ కంటే ఎక్కువ వసూళ్లు సాధించి, మహేష్ బాబు తర్వాత ఈ ఘనత సాధించిన రెండో తెలుగు నటుడిగా నిలిచాడు. అంతేకాక, వరుసగా నాలుగు చిత్రాలతో $1.5 మిలియన్ కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టి, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్‌లతో సమానంగా ఐదో నటుడిగా రికార్డు సృష్టించాడు. Read More: Pooja Hegde…
Sankranthiki Vasthunam: సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా, వెంకటేశ్ కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి దర్శకత్వ ప్రతిభ సినిమాను పూర్తి వినోదాత్మకంగా మలచాయి. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌లు కథానాయికలుగా అలరించగా.. వీఎటీవీ గణేష్, నరేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వసూళ్ల పరంగా ఈ చిత్రం ఇప్పటికే రికార్డులను బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తుంది.…