Password: ప్రస్తుత టెక్నాలజీ యుగంలో యాప్‌లు ఎక్కువగా వాడాల్సి వస్తోంది. యాప్‌లలో ఉండే మన వ్యక్తిగత డేటాను కాపాడుకోవాలంటే పాస్ వర్డ్ తప్పనిసరిగా పెట్టాల్సిందే. ఎందుకంటే మన ఖాతాల్లోకి మరొకరు సులభంగా ప్రవేశించకుండా అడ్డుకునే మొదటి గేటు పాస్‌వర్డ్. అందుకే పాస్ వర్డ్‌ను బలంగా సెట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితు కొంత మందికి పాస్ వర్డ్ ఎలా పెట్టాలో కూడా అవగాహన ఉండటం లేదు. సులభంగా గుర్తు ఉండేలా కొందరు ఎక్కువ ప్రచారంలో ఉన్న సంస్థలు,…