Nooshin Al Khadeer Named Interim Head Coach for India Women’s Team: దాదాపుగా 5 నెలల విరామం అనంతరం భారత మహిళల జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. జులై 9 నుంచి 22 వరకు కొనసాగనున్న ఈ పర్యటనలో భారత్, బంగ్లాదేశ్ జట్లు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడతాయి. ఈ మ్యాచ్‌లు అన్ని మీర్‌పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలోనే జరగనున్నాయి. బంగ్లాదేశ్‌తో జరగనున్న వన్డే, టీ20…