బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పాము కాటుతో ఆసుపత్రి పాలయ్యారు. ఈరోజు తెల్లవారుజామున సల్మాన్ ఖాన్ తన పన్వెల్ ఫామ్‌హౌస్‌లో విషం లేని పాము కాటుకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం కమోతేలోని ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లారు సల్మాన్ఈ. ఆయనను పరీక్షించిన వైద్యులు ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించాక ఈ రోజు ఉదయం 9 గంటలకు డిశ్చార్జి చేశారు. పాము సల్మాన్ చేతిపై కాటేసినట్టు సమాచారం. మొత్తానికి తమ అభిమాన నటుడు పాము కాటు నుంచి క్షేమంగా…