అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట రోజు (సోమవారం) ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న ( జనవరి 22న) పలు ఉత్తరాది రాష్ట్రాల్లో నాన్‌వెజ్ డెలివరీలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించింది.
Vegetarian: ప్రపంచం మొత్తంలో మాంసాహారులతో పోలిస్తే శాకాహారులు చాలా తక్కువ. కొంతమంది తమ ఆరోగ్యం కోసం మాంసాహారాన్ని వదిలేసి వెజిటేరియన్స్‌గా మారుతుంటారు. అయితే కొన్ని సందర్బాల్లో శాకాహారులుగా ఉండేందుకు మన డీఎన్ఏలోని జన్యువులు కూడా కారణమవుతాయంటే ఆశ్చర్యకలగక మానదు. తాజాగా ఓ స్టడీలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Healthy Food: భారతదేశంలో నాన్ వెజ్ తినే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కరోనా మహమ్మారి కారణంగా ప్రోటీన్లు అత్యధికంగా కావాలంటూ అందరూ మాంసం తినడం అలవాటు చేసుకుంటున్నారు. మాంసం, చేపలు, గుడ్లు ఇలా అత్యధిక ప్రోటీన్ పదార్థాలను తీసుకుంటూ..