Healthy Food: పోషకాలకు పుట్టినిల్లు ఈ ఆహార పదార్ధాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Healthy Food: భారతదేశంలో నాన్ వెజ్ తినే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కరోనా మహమ్మారి కారణంగా ప్రోటీన్లు అత్యధికంగా కావాలంటూ అందరూ మాంసం తినడం అలవాటు చేసుకుంటున్నారు. మాంసం, చేపలు, గుడ్లు ఇలా అత్యధిక ప్రోటీన్ పదార్థాలను తీసుకుంటూ.. ఆరోగ్యంపై శ్రద్ధ కనబరుస్తున్నారు. అయితే దేశంలో మాంసాహారులతో పాటు శాకాహారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారంతా ప్రోటీన్ల కోసం మాంసాన్ని తినలేరు. అటువంటి పరిస్థితిలో, శాకాహారులు తమ ప్రోటీన్ అవసరాలను ఎలా తీర్చుకోవాలన్న సందేహంలో ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ పోషకాహార నిపుణులు కొన్ని కూరగాయలు తినడం వల్ల కూడా అత్యధిక ప్రోటీన్లు శరీరానికి అందుతాయని సూచించారు. వాటిలో కొన్ని..
కాలీఫ్లవర్
కాలీఫ్లవర్ తినడం వల్ల శరీరానికి ప్రొటీన్లు లభిస్తాయి. పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ లభిస్తాయని కొద్ది మందికి తెలుసు. దీన్ని క్రమం తప్పకుండా తింటే, శరీరానికి ప్రోటీన్ కొరత తీరుతుంది.
Also Read
- DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
ఆకుకూరలు
ఆకు కూరలు పోషకాహారంగా పరిగణించబడతాయి. ఇది ప్రోటీన్ కలిగి ఉంటుంది. B విటమిన్లు, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి పాలకూరను క్రమం తప్పకుండా తీసుకోవాలి.
బంగాళదుంపలు
బంగాళదుంపలు తినడం వల్ల ఈ ప్రొటీన్లు లభిస్తాయి. అయితే అందుకు తరిగిన బంగాళదుంపలను తక్కువ వేడి మీద వేయించాలి. ప్రొటీన్‌తో పాటు ఫైబర్, విటమిన్ సి, పొటాషియం కూడా లభిస్తాయి.
బ్రోకలీ
మాంసం, గుడ్లు తినడం ఇష్టం లేకపోతే, మీరు బ్రకోలీ తినడం ప్రారంభించవచ్చు. ఇది ప్రోటీన్‌తో పాటు ఐరన్‌ను అందించే ఆరోగ్యకరమైన కూరగాయలు. దీన్ని ఉడకబెట్టడం లేదా సలాడ్‌గా తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
పుట్టగొడుగు
పుట్టగొడుగులు ఖరీదైన ఎంపిక, కానీ ప్రోటీన్లకు మూలంగా పరిగణించబడతాయి. ఇలా వారానికి 5 నుంచి 3 సార్లు తింటే శరీరంలో ప్రొటీన్లు, మరెన్నో పోషకాల లోపం ఉండదు.
తాజావార్తలు
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!