క్యాన్సర్ మానవాళిని పీడిస్తున్న దీర్ఘకాలిక వ్యాధి. ఈ రోగం చాపకింద నీరులా వ్యాపిస్తూ ప్రాణాలను బలితీసుకుంటోంది. కార్సినోమా, సార్కోమా, లుకేమియా వంటి క్యాన్సర్ల బారిన పడి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, స్మోకింగ్, మద్యం సేవించడం వంటి కారణాలతో క్యాన్సర