ఓవర్సీస్‌లో ఆదిపురుష్ దుమ్ముదులిపేస్తోంది. ఓవర్సీస్ బుకింగ్స్ పరంగా.. హాలీవుడ్ చిత్రం ‘ది ఫ్లాష్’ని సైతం వెనక్కి నెట్టేసింది ఆదిపురుష్. ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే కలుపుకొని, యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఆదిపురుష్ సినిమా టిల్ డేట్ 2 మిలియన్ డాలర్ల మార్కును దాటింది. కేవలం మూడు రోజుల్లోనే 2 మిలియన్ మార్క్ ని దాటిన ఆదిపురుష్ సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. మొదటి వారం కంప్లీట్ అయ్యే లోపే ఆదిపురుష్ సుమారు…
వెండి తెరపై ప్రభాస్‌ను శ్రీరాముడిగా చూసి సంబరపడి పోతున్నారు అభిమానులు. రామాయణం ఆధారంగా రూపొందిన ‘ఆదిపురుష్’.. జూన్ 16న తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. దీంతో డే వన్ ఆదిపురుష్ భారీ వసూళ్లను రాబట్టడం ఖాయమనుకున్నారు. అందుకు తగ్గట్టే.. ఫస్ట్ డే రికార్డు స్థాయిలో భారీ వసూళ్లను రాబట్టింది ఆదిపురుష్. వరల్డ్ వైడ్‌గా 140 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టు ప్రకటించారు మేకర్స్. దీంతో బాహుబలి 2, RRR, KGF…
సిల్వర్ స్క్రీన్ పై ప్రభాస్‌ను రాముడిగా ఎప్పుడెప్పుడు చూస్తామా.. అని ఎదురు చూసిన ప్రభాస్ ఫ్యాన్స్.. ఇప్పుడు శ్రీరాముడిని థియేటర్లో చూసి పండగ చేసుకుంటున్నారు. ఇక ఆదిపురుష్ సినిమాతో.. ప్రభాస్ ఆలిండియా డే 1 ఓపెనింగ్స్ రికార్డ్ క్రియేట్ చేసినట్టేనని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఓం రౌత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఆదిపురుష్ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. శ్రీరాముడిగా ప్రభాస్, సీతగా కృతి ససన్, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించాడు. దాదాపు 550 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన…