క్రిస్టఫర్ నోలాన్ తన తాజా చిత్రం ‘అపన్ హైమర్’ జూలై 21న జనం ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన విజువల్స్ ను సినిమాకాన్ లో విడుదల చేశారు. ఈ చిత్రాన్ని తాను ఐమాక్స్, 70 ఎమ్.ఎమ్., 35 ఎమ్.ఎమ్. ఫార్మాట్స్ లో తెరకెక్కించానని చెప్పారు క్రిస్టఫర్. ఈ సినిమాను బ్లాక్ అండ్ వైట్ లోనూ, కొంత కలర్ లోనూ రూపొందించారు. అయితే ఎక్కువభాగం రంగుల్లోనే ఉంటుందని హామీ ఇచ్చారు క్రిస్టఫర్. అమెరికన్ థియరాటికల్ ఫిజిసిస్ట్ జె.రాబర్ట్…