Maria Corina Machado: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 2025 నోబెల్ శాంతి బహుమతిని కోల్పోయారు. వాస్తవానికి ట్రంప్‌కు నోబెల్ శాంతి పురస్కారాన్ని కైవసం చేసుకోవాలనే కోరిక చాలా బలంగా ఉంది. కానీ ఆయనను ఈ ఏడాది ఆ బహుమతి వరించలేదు. నోబెల్ శాంతి పురస్కారాన్ని ఈ ఏడాది వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో గెలుచుకున్నట్లు నోబెల్ కమిటి పేర్కొంది. ఇక్కడ విశేషం ఏమిటంటే మరియా తన ఎక్స్ ఖాతా వేదిక కీలక ప్రకటన…