దీపావళి అంటే చిన్నారులు, పెద్దలంతా ఆనందంగా జరుపుకునే పండుగ.. ఓవైపు పూజలు, నోములు, వ్రతాలు.. మరోవైపు బాణసంచా, స్వీట్లు.. అదంతా ఓ జోష్.. అయితే, అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండదుగా.. ఓ గ్రామంలో దీపావళి పేరు చెబితేనే వణికిపోతూరు.. దీపావళి వేడకులకు దూరంగా ఉంటారు.. అదే.. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పున్నానపాలెం గ్రామం. ఈ గ్రామంలో ఉండే ప్రజలు కొన్ని దశాబ్దాలుగా దీపావళి, నాగుల చవితి పండుగలను బహిష్కరించారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన…