తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీని నిర్మిస్తుంది. అయితే సీఎం కేసీఆర్ సారథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సపోర్ట్ తో నిర్మల్ జిల్లా ప్రజల చిరకాల కల నెరవేరబోతుంది. నిర్మల్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీ త్వరలో ప్రారంభం కాబోతుంది.