శతాధిక చిత్ర దర్శకుడు, స్వర్గీయ కోడి రామకృష్ణ పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా తన ప్రొడక్షన్ నెం 1 గా కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో ఓ సినిమాను ప్రారంభించింది. కార్తిక్ శంకర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ తీస్తున్న ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఆడియోని లహరి మ్యూజిక్ ద్వారా…