ఒకప్పుడు తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించిన వారంతా ఇప్పుడు వరుసగా హీరో, హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు.. హనుమాన్ హీరో తేజా సజ్జా కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు.. ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. అలాగే దేవుళ్లు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన పిల్లలు గుర్తే ఉన్నారుగా ఆ అమ్మాయి గురించే ఇప్పుడు మనం చెప్పుకొనేది.. ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చేసింది కదూ.. ఆమె.. బేబీ…