సినిమా రంగంలో చాలా మంది హీరోలు కానీ, హీరోయిన్స్ కానీ పర్సనల్ లైఫ్‌కి ప్రొఫెషనల్ లైఫ్‌కి చాలానే తేడా చూపిస్తారు. మెయిన్‌గా హీరోయిన్స్ ఆన్ స్క్రీన్‌లో ఉన్నట్టుగా, ఆఫ్ స్క్రీన్‌లో దాదాపు ఉండరు. చాలా వరకు తమ పర్స్‌నల్ స్పేస్‌ని గీత దాటకుండానే ఉంటారు. ముఖ్యంగా బయట జనాలోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంటారు. అభిమానులకు కూడా దూరంగా ఉంటారు. అయితే ఇటీవల అందాల భామ నిత్య మీనన్ ఓ సినిమా వేడుకకు హాజరైంది. అక్కడ ఓ అభిమాని…
ఒకప్పటి స్టార్ ముద్దుగుమ్మలు టాలీవుడ్‌ను పలకరించి ఏడాది దాటిపోయిందన్న సంగతి వారికయినా గగుర్తుందో లేదో. వారిలో కొంత మంది భామలు బాలీవుడ్ చెక్కేస్తే.. మరికొంత మంది కోలీవుడ్‌పై ఫోకస్ పెట్టారు. ఇంతలా తెలుగు ఆడియన్స్‌తో ఏడాది కాలంగా గ్యాప్ మెయిన్ టైన్ చేస్తున్న ఆ బ్యూటీస్ లో మొదటి స్తానంలో ఉంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. ఈమె తెలుగు సినిమా చేసి ఏడాది దాటేస్తోంది. రకుల్, నిత్యామీనన్ వంటి సీనియర్ స్టార్ భామలది కూడా ఇదే…