Nitish Kumar's Test Of Majority Today: బీహార్ పాలిటిక్స్ లో నేడు కీలక ఘట్టం జరగబోతోంది. నితీష్ కుమార్ సర్కార్ బల నిరూపణ పరీక్షకు సిద్ధం అయింది. ఈ రోజు అసెంబ్లీలో బలనిరూపణ పరీక్ష జరగనుంది. నితీష్ కుమార్ తన సర్కార్ మెజారిటీని నిరూపించుకోనున్నారు. ఈ నెల మొదట్లో బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇన్నాళ్లు మిత్ర పక్షంగా ఉన్న బీజేపీని కాదని.. ఆర్జేడీతో జతకట్టారు సీఎం నితీష్ కుమార్. ఎన్డీయే కూటమి…