యంగ్ హీరో నితిన్, కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వాన్ తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఆగస్టు 12 న రిలీజ్ కానుంది.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఇప్పటికే ఆచార్య రిలీజ్ అయ్యి పరాజయాన్ని చవిచూసింది.. ఇక గాడ్ ఫాదర్ షూటింగ్ చివరి దశకు చేరుకొంది.. ఇక ప్రస్తుతం చిరు భోళా శంకర్ షూటింగ్ లో బిజీగా ఉండబోతున్నాడు.. ఈ సినిమా కొత్త షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరు కు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తోంది. తమిళ్ హిట్ సినిమా వేదాళం చిత్రానికి…
టాలీవుడ్ హీరో నితిన్, కృతిశెట్టి జంటగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “మాచర్ల నియోజకవర్గం”. రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ మరియు ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్మెంట్స్‌పై సుధాకర్ రెడ్డి మరియు నిఖితా రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మొదటి లిరికల్ వీడియోను విశ్వనటుడు కమల్ హాసన్ చేతుల మీదుగా…
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మాచర్ల నియోజక వర్గం చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. నితిన్ చివరి చిత్రం మ్యాస్ట్రో కొద్దిగా నిరాశపర్చడంతో ఈ సినిమాపై నితిన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియోస్ ఈ సినిమాపై భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇక తాజాగా ఈ సినిమా…
దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత వచ్చిన రియల్ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్.’. అలాంటి సినిమా తెలుగులో ఇప్పట్లో మరొకటి తెరకెక్కుతుందో లేదో తెలియదు. అయితే సీనియర్ స్టార్ హీరోలు యంగ్ హీరోలతో కలిసి కొన్ని మల్టీస్టారర్ మూవీస్ చేస్తున్నారు. కానీ వాటిని ‘రియల్ మల్టీస్టారర్’ కేటగిరిలో వేయడానికి ట్రేడ్ వర్గాలు అంగీకరించడం లేదు. నిజానికి ఇప్పటికే హీరోగా రాణిస్తున్న విక్టరీ వెంకటేష్ యువ కథానాయకులు మహేష్ బాబు, రామ్, వరుణ్ తేజ్ వంటి వాళ్ళతో సినిమాలు చేశాడు. అందులో…
బాలీవుడ్ హిట్ చిత్రం ‘అంధాదున్’కి రీమేక్ గా తెలుగులో ‘మాస్ట్రో’ వస్తున్న సంగతి తెలిసిందే.. నితిన్, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా నటించగా.. హిందీలో టబు చేసిన పాత్రలో తమన్నా నటించింది. సెప్టెంబర్ 17న డిస్నీ హాట్ స్టార్‌లో రాబోతోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు జరిగింది. ఇక ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్రలో నటిసున్న సింగర్ మంగ్లీ ‘మాస్ట్రో’ చిత్రాన్ని ఉద్దేశించి మాట్లాడింది. ‘ఈ సినిమాలో నాకు ఓ మంచి పాత్ర ఇచ్చారు. అది…
యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది చెక్, రంగ్ దే అనే రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు. “చెక్” చిత్రానికి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించగా, ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది. “చెక్”లో తప్పుడు ఆరోపణలతో ఉగ్రవాదిగా నిరూపితమైన ఆదిత్యకు మరణశిక్ష ఖరారవుతుంది. అయితే ఆదిత్య జైలులో చెస్ నేర్చుకుంటాడు. ఛాంపియన్ తో ఆడి గెలుస్తాడు కూడా. కానీ అతను…
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మాస్ట్రో సినిమాలో నటిస్తున్నాడు. ఇది హిందీ చిత్రం అంథాధున్కు రీమేక్. ఈ సంవత్సరం ఇప్పటికే నితిన్ నటించిన రెండు సినిమాలు చెక్, రంగ్ దే విడుదలయ్యాయి. అయితే ఇవేవీ ఆశాజనకమైన విజయాలను నితిన్ కు అందించలేదు. పైగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న మాస్ట్రోను ఓటీటీలో విడుదల చేయాలని నితిన్ తండ్రీ, ఆ చిత్ర నిర్మాత సుధాకర్ రెడ్డి భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరింత జాగ్రత్తగా సినిమాల ఎంపిక…
రాఘవేంద్ర రావు మొదలు రామ్ గోపాల్ వర్మ దాకా, రాజమౌళి మొదలు త్రివిక్రమ్ శ్రీనివాస్ దాకా రకరకాల ఇమేజ్ ఉన్న దర్శకులతో చకచకా సినిమాలు చేసేస్తుంటాడు నితిన్. ఇంతలా వేరియేషన్ మెయింటైన్ చేయటం నిజంగా మరే హీరోకి సాధ్యం కాదని చెప్పుకోవాలి. అయితే, కరోనా లాక్ డౌన్ టైంలోనూ ఈ యాక్టివ్ స్టార్ జోరు తగ్గించలేదు. 2020, 2021 సంవత్సరాల్లో ఇప్పటికే మూడు సినిమాలు ముగ్గురు డిఫరెంట్ డైరెక్టర్స్ తో పూర్తి చేసి… విడుదల చేశాడు. నెక్ట్స్…
గత యేడాది విడుదల కావాల్సిన నితిన్ చిత్రాలు కరోనా కారణంగా థియేటర్లు క్లోజ్ కావడంతో ఈ యేడాది విడుదలయ్యాయి. అలా ‘చెక్’తో పాటు ‘రంగ్ దే’ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ థియేట్రికల్ రిలీజ్ అయ్యియి. కానీ వాటికి ఆశించిన స్థాయి విజయం మాత్రం దక్కలేదు. ఇదిలా ఉంటే… ప్రస్తుతం సెట్స్ పై ఉన్న నితిన్ ‘మాస్ట్రో’ చిత్రం మాత్రం థియేట్రికల్ రిలీజ్ కాకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెన్స్ కనిపిస్తున్నాయి. హిందీ చిత్రం ‘అంధాధూన్’కు ఇది…