టాలీవుడ్ యంగ్ హీరో, స్టార్ హీరో ఎన్టీఆర్ బావమరిది అయిన నార్నే నితిన్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొద్ది రోజుల క్రితం యువతి శివానీతో నిశ్చితార్థం చేసుకుని వార్తల్లో నిలిచిన నితిన్, తాజాగా తన పెళ్లి ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. నార్నే నితిన్-శివానీల నిశ్చితార్థ వేడుక గత ఏడాది నవంబర్ 3న హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ…