యువ హీరో నితిన్‌కు ఇప్పుడు ఒక సాలిడ్ హిట్ అవసరం, ‘భీష్మ’ వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత నితిన్‌కు కాలం కలిసిరావడం లేదు. వరుసగా ఏడు పరాజయాలు ఆయన మార్కెట్‌ను బాగా దెబ్బతీశాయి. ఇటీవలే విడుదలైన ‘తమ్ముడు’ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్నే మిగిల్చింది, ఈ డిజాస్టర్ తర్వాత తన తదుపరి అడుగు విషయంలో నితిన్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. దాదాపు ఏడు నెలల నిరీక్షణకు తెరదించుతూ, ఎట్టకేలకు తన కొత్త ప్రాజెక్ట్‌ను…