Nithiin Old Look Goes Viral From Robinhood Set: నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాబిన్ హుడ్’. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. వినోదం, సందేశంతో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో నితిన్ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా.. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీకి…