Sai Pallavi: ఫిదా సినిమాతో కుర్రకారును ఫిదా చేసిన హీరోయిన్ సాయిపల్లవి. మొదటి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న సాయి పల్లవి తర్వాత పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకొని లేడీ పవర్ స్టార్ గా మారింది. ముఖ్యంగా నటనతోనే కాకుండా డాన్స్ తో కూడా ఆమె అభిమానులకు దగ్గర అయింది.