చిన్నప్పటి నుంచి కష్టపడితే పెద్దయ్యాక ఎంత కష్టమైన సమస్యలు ఎదురైనా సరే వాటిని దాటుకొని ముందుకు వెళ్తుంటారు. చిన్నతనం నుంచి పోరాడే తత్వాన్ని అలవరుచుకోవాలి. ఏదైనా సరే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని అడుగు ముందుకు వేస్తే ఆ లక్ష్యం మీదనే దృష్టి నిలవాలి తప్పించి మరోకదానిపై దృష్టిని మరల్చకూడదు. దానికి ఓ చిన్న ఉదాహరణ ఈ వీడియో. ఓ చిన్నారి చిన్న చిన్న రాళ్లను పట్టుకొని గోడ ఎక్కుతున్న వీడియోను బిజినెస్ మెన్ ఆనంద్ మహీంద్రా సోషల్…