Ramayana: బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ‘రామాయణ’. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్, మొదలైన భారీ తారాగణంతో నిర్మిస్తున్న ఈ సినిమా భారతీయ సినీ పరిశ్రమలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… దీనిని విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన ముచ్చట్లు చెప్పారు. READ ALSO: SS Thaman:…