Nissan Magnite Kuro Edition: నిస్సాన్ ఇండియా తన మ్యాగ్నైట్ SUV శ్రేణిని పెంచుతూ, భారత మార్కెట్‌లో కొత్తగా “Magnite Kuro Edition” ను ప్రవేశపెట్టింది. జపనీస్ భాషలో “Kuro” అంటే “నలుపు. కాబట్టి ఈ వెర్షన్ మొత్తం నలుపు కాన్సెప్ట్‌తో ఆకట్టుకునేలా రూపొందించబడింది. కురో ఎడిషన్‌లో ప్రత్యేకంగా ఒనిక్స్ బ్లాక్ పెయింట్ స్కీమ్ ను ఉపయోగించారు. దీని బాడీపై మెరిసే కొన్ని భాగాలను తొలగించి, బ్లాక్ గ్రిల్, బ్లాక్ బంపర్లు ఏర్పాటు చేశారు. వెనుక వైపున…