75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజేంద్రనగర్ లోని జాతీయగ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ (NIRD&PR) సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ . ఈ సందర్భంగా NIRD&PR డైరెక్టర్ జనరల్ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ… 75 వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారితో కలిసి 75 మెడిసినల్ ప్లాంట్స్…