శ్యామ్ సింగరాయ్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది సాయి పల్లవి. దేవదాసి పాత్రలో సాయి పల్లవి నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఎక్స్ పోజింగ్ కి దూరంగా.. అభినయానికి దగ్గరగా ఉండే పాత్రలను ఎంచుకొంటూ ఉంటుంది. సినిమాలోనే కాకుండా బయట కూడా ఒక సాధారణ అమ్మాయిలా ఉండడమే తనకిష్టమని చెప్తూ ఉంటుంది. ఇక ఈ బ్యూటీ ఫోటోషూట్స్ కూడా అలాగే ఉంటాయి. తాజాగా సాయి పల్లవి కొత్త…