Google Gemini Live: అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ ‘గూగుల్ ఫర్ ఇండియా’ ఈవెంట్ నేడు ప్రారంభమైంది. ఈ ఈవెంట్‌లో గూగుల్ జెమిని లైవ్‌ను ఆవిష్కరించింది. దీనితో పాటు, కంపెనీ తన మేక్ ఇన్ ఇండియా చొరవను కూడా విస్తరించనుంది. భారతదేశంలో ఇంటర్నెట్ సదుపాయం, డిజిటల్ అక్షరాస్యత, సాంకేతికతతో నడిచే పరిష్కారాలను పెంచడం కోసం అమెరికన్ టెక్ కంపెనీ కొత్తగా ఏమి చేస్తుందో ప్రకటించింది. ఇది ఇప్పటికే ఇంగ్లీష్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు…