Varun Sandesh Nindha Teaser Released: కాండ్రకోట మిస్టరీ అనే యధార్థ సంఘటన ఆధారంగా ‘నింద’ అనే చిత్రం రాబోతోంది. కొత్తబంగారు లోకం సినిమాతో ఒక్కసారిగా కుర్రకారుని ఆకట్టుకున్న వరుణ్ సందేశ్ ఈ సినిమాలో హీరోగా నటించారు. ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించిన ఈ మూవీని రాజేష్ జగన్నాథం నిర్మించడమే కాకుండా కథ, కథనాలు అందిస్తూ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను…