Hero Nikhil Siddhartha to become a father soon: గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజమని తేలింది. హీరో నిఖిల్ తండ్రి కాబోతున్నాడు. తన లుక్స్ తో చాలా మంది అమ్మాయిల మనసు కొల్లగొట్టిన నటుడు నిఖిల్, 2020లో తన ప్రేయసి, డాక్టర్ పల్లవి వర్మను వివాహం చేసుకుని షాక్ ఇచ్చారు. లాక్‌డౌన్ సమయంలో, ఈ జంట కేవలం కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నారు. ఇటీవల ‘స్పై’ సినిమాతో ప్రేక్షకుల…