కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన నిఖిల్… ప్రస్తుతం స్వయంభు, ది ఇండియా హౌజ్ లాంటి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్న నిఖిల్ బ్యాక్ టు బ్యాక్ హ్యూజ్ ప్రాజెక్ట్స్ ని లైనప్ లో పెడుతున్నాడు. ఇలాంటి సమయంలో నిఖిల్ నుంచి వచ్చిన ట్వీట్ సోషల్ మీడియాలో ఒక్కసారిగ�