హాలీవుడ్ స్టార్ హీరోస్ బెన్ అఫ్లెక్, మ్యాట్ డామ్ కలసి తాజాగా ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటించబోతున్నారు. గతంలో వీరిద్దరూ కలసి నటించిన “గుడ్ విల్ హంటింగ్, ద లాస్ట్ డ్యుయల్, చేజింగ్ అమీ, ద లీజర్ క్లాస్” చిత్రాలు వెలుగు చూశాయి. వీటిలో ‘గుడ్ విల్ హంటింగ్’ విశేషాదరణ చూరగొంది. ప్రస్తుతం బెన్, మ్యాట్ నటించబోయే స్పోర్ట్స్ డ్రామా రచనలో వీరిద్దరూ పాలు పంచుకోవడమే కాదు, నిర్మాణంలోనూ భాగస్వాములుగా ఉన్నారు. వీరికి అమెజాన్ స్టూడియోస్, స్కై…