యంగ్ హీరో నితిన్ లాస్ట్ హిట్ వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన భీష్మ. ఆ తర్వాత 5 సినిమాలు చేసాడు ఈ కుర్ర హీరో. కానీ ఒక్కటి కూడా కనీసం యావరేజ్ గా కూడా నిలవలేదు. వేటికవే డిజాస్టర్ లుగా నిలిచాయి. కొంత గ్యాప్ తర్వాత ప్రస్తుతం ఓ రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నితిన్. భీష్మాతో హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో ‘రాబిన్ హుడ్’, శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘తమ్ముడు’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.…