Nihilist Penguin: ప్రస్తుతం సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తే చాలామందికి ఒక విచిత్రమైన వీడియో కనిపించే ఉంటుంది. మంచుతో నిండిన అంటార్కిటికాలో కొన్ని పెంగ్విన్లు అన్నీ కలిసి సముద్రం వైపు వెళ్తుంటే.. ఒక్క పెంగ్విన్ ఒంటరిగా పర్వతాల వైపు నడుచుకుంటూ వెళ్లే వీడియో మీకూ తారసపడే ఉంటుంది. ఈ వీడియోని అందరూ “నిహిలిస్ట్ పెంగ్విన్” అని పిలుస్తున్నారు. దాన్ని చూసిన చాలామందికి బాధగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఆ పెంగ్విన్ వెళ్తున్న దారి సేఫ్ కాదు. అక్కడ…